తెలంగాణ

telangana

ETV Bharat / sitara

గాయకుడు ఎస్పీ బాలుకు ప్లాస్మా చికిత్స - ఎస్పీ బాలు

తమిళనాడు ఎంజీఎం ఆస్పత్రిలో ఎస్పీ బాలుకు ప్లాస్మా చికిత్స అందించారు వైద్యులు. ఈ నెల 5న ఆయనకు కరోనా సోకినట్లు నిర్ధరణ అయింది.

plasma treatment for singer sp balu
ఎంజీఎం ఆసుపత్రిలో బాలుకు ప్లాస్మా చికిత్స

By

Published : Aug 16, 2020, 1:15 PM IST

కరోనాతో పోరాడుతున్న దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు తమిళనాడు ఎంజీఎం ఆస్పత్రిలో ప్లాస్మా చికిత్స చేశారు.

బాలును తమిళనాడు ఆరోగ్యశాఖ మంత్రి విజయ్ భాస్కర్​ పరామర్శించారు. బాలు చికిత్సకు సంబంధించిన వైద్య ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టంచేశారు.

బాలసుబ్రహ్మణ్యంకు కరోనా సోకినట్టు ఈనెల 5న నిర్ధరణ అయింది. అప్పటి నుంచి వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details