తెలంగాణ

telangana

ETV Bharat / sitara

న్యూలుక్​​లో పవన్​కల్యాణ్​, భూమిక.. ఫ్యాన్స్​ ఫిదా - pawankalyan

పవర్​స్టార్​ పవన్​కల్యాణ్​ స్లిమ్​గా తయారై అభిమానులను ఆశ్చర్యానికి గురి చేశారు. దీనికి సంబంధించిన ఫొటోను ఇన్​స్టాలో పోస్ట్​ చేయగా.. వైరల్​గా మారింది. పలువురు తారలు తమకు సంబంధించిన విశేషాలను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. అవేంటో చూద్దాం.

pawankalyan
పవన్​కల్యాణ్​

By

Published : Mar 9, 2021, 9:10 PM IST

పవర్​స్టార్​ పవన్​కల్యాణ్​ తన కొత్త లుక్​ను ఇన్​స్టాలో పోస్ట్​ చేశారు. ఈ న్యూ లుక్​లో పవన్​ స్లిమ్​గా ఉన్నారు. ఇది అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

సన్‌సెట్‌ లవర్‌ అంటూ.. 'కేజీయఫ్‌' సుందరి మౌనిరాయ్‌ ఒక వీడియోను పంచుకుంది. సముద్రతీరాన సూర్యాస్తమయాన్ని ఆస్వాదిస్తూ కనిపించిందామె.

'తెలివి తక్కువవాడు క్షమించడు, మరిచిపోడు' అంటోంది భూమిక.

'మీకు తెలిసిన క్వీన్‌ను ట్యాగ్‌ చేయండి'.. అంటూ హీరోయిన్‌ అదాశర్మ ఒక వీడియో పంచుకుంది. అందులో ఆమె చెస్‌ బోర్డులో కాయిన్‌లా మారిపోయింది.

ABOUT THE AUTHOR

...view details