పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా కీలకపాత్రల్లో తెరకెక్కుతోన్న 'అయ్యప్పనుమ్ కోషియుమ్' రీమేక్ షూటింగ్ ప్రారంభమైంది. హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన సెట్లో కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సెట్లో పవన్ అడుగుపెట్టారు. ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించింది చిత్రబృందం. ఆ షూటింగ్‌కు సంబంధించిన గ్లింప్స్‌ను విడుదల చేసింది. తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్‌తో పవన్ బైక్ రైడ్ సీన్ అదిరిపోయేలా ఉంది.
కిర్రాక్ ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న 'అయ్యప్పనుమ్ కోషియుమ్' రీమేక్ షూటింగ్ ప్రారంభమైంది. తాజాగా రిపబ్లిక్ డే సందర్భంగా ఈ షూటింగ్‌కు సంబంధించిన గ్లింప్స్‌ను విడుదల చేసింది చిత్రబృందం.
![కిర్రాక్ ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ Pawan-Rana movie Shooting starts at hyderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10384573-638-10384573-1611640551300.jpg)
తమన్ బ్యాంగ్రౌండ్ స్కోర్‌తో పవన్ ఎంట్రీ.. రచ్చ రచ్చే!
ఈ చిత్రానికి త్రివిక్రమ్, స్క్రీన్‌ప్లేతో పాటు మాటల్ని అందిస్తున్నారు. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది.
TAGGED:
Pawan-Rana movie