తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Akira Nandan: పవన్​ తనయుడి పిక్​ వైరల్​! - వకీల్​సాబ్​

పవర్​స్టార్​ పవన్​కల్యాణ్(Pawan Kalyan)​ తనయుడు అకిరా నందన్​ ఫొటో వైరల్(Akira Nandan Viral)​గా మారింది. అందులో పవన్ కంటే ఎత్తుగా అకిరా కనిపించడం వల్ల అభిమానులు షాకయ్యారు. ఈ నేపథ్యంలో అకిరాను త్వరలోనే వెండితెరపై చూడనున్నామని ఫ్యాన్స్​ భావిస్తున్నారు.

Akira Nandan Viral Pic
అకిరా హైట్​ ఎంతో తెలుసా?

By

Published : May 31, 2021, 5:48 PM IST

పవర్​స్టార్​ పవన్​కల్యాణ్(Pawan Kalyan)​ కుమారుడు అకిరా నందన్​ లేటెస్ట్​ ఫొటో వైరల్(Akira Nandan Viral)గా మారింది. అందులో అకిరాతో పాటు పవన్​ కూడా ఉన్నారు. అయితే ఆ ఫొటోలో అకిరా నందన్​ హైట్​ చూసి నెటిజన్లు షాకవుతున్నారు. తన తండ్రి పవన్​ కంటే ఎత్తుగా.. సుమారు 6.4 అడుగుల హైట్​గా కనిపించాడు. ఈ నేపథ్యంలో అకిరా నందన్​ సినీ అరంగేట్రంపై ఫ్యాన్స్​పై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇందుకు రేణు దేశాయ్​ నుంచి ఎలాంటి అభ్యంతరం లేకపోవడం వల్ల అకిరాను త్వరలోనే వెండితెరపై చూస్తామని పవర్​స్టార్​ అభిమానులు భావిస్తున్నారు.

పవన్​కల్యాణ్​, అకిరా నందన్​ వైరల్​ ఫొటో

పవన్​కల్యాణ్​ నటించిన 'వకీల్​సాబ్​'(vakeel saab) ఏప్రిల్​ 9న విడుదలైంది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి విశేషాదరణ దక్కడమే కాకుండా.. బాక్సాఫీసు వద్ద కలెక్షన్లను కొల్లగొట్టింది. పవన్​ ప్రస్తుతం క్రిష్​ దర్శకత్వంలో రూపొందుతోన్న 'హరిహర వీరమల్లు'(Harihara Veeramallu) చిత్రంతో పాటు 'అయ్యప్పనుమ్​ కోశియుమ్​' రీమేక్(ayyappanum koshiyum remake)​లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఆ తర్వాత హరీశ్​ శంకర్​, సురేందర్​ రెడ్డి దర్శకత్వంలో వరుస చిత్రాల్లో నటించనున్నారు.

ఇదీ చూడండి:Pawan Kalyan: 'హరిహర వీరమల్లు' కోసం పవన్​ త్వరలో

ABOUT THE AUTHOR

...view details