పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్(pawan kalyan new movie) మళ్లీ సెట్లో అడుగుపెట్టేశారు. 'హరిహర వీరమల్లు' సినిమా(harihara veera mallu release date) కొత్త షెడ్యూల్ హైదరాబాద్‌లో మంగళవారం నుంచి మొదలైంది. ఇందులో భాగంగా పవన్‌పై హై-యాక్షన్ ఫైట్ సీక్వెన్స్‌ను చిత్రీకరించనున్నారు. బాలీవుడ్ స్టార్స్ అర్జున్ రాంపాల్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్(jacqueline fernandez first movie) కూడా ఈ షెడ్యూల్లో పాల్గొనున్నారు.
Pawan kalyan movies: సెట్లో పవన్.. షూటింగ్ మళ్లీ షురూ - jacqueline fernandez pawan kalyan movie
పవన్ 'హరిహర వీరమల్లు'(harihara veera mallu release date) షూటింగ్ తిరిగి షూటింగ్ మొదలైంది. హీరో పవన్, అర్జున్ రాంపాల్, జాక్వెలిన్లపై(jacqueline fernandez first movie) సీన్స్ చిత్రీకరించనున్నారు.
పవన్‌కల్యాణ్
ఈ సినిమాలో పవన్(pawan kalyan movies).. బందిపోటుగా కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్.. 'హరిహర వీరమల్లు'పై అంచనాల్ని పెంచుతోంది. పవన్ సరసన నిధి అగర్వాల్(nidhi agarwal upcoming movies) హీరోయిన్గా చేస్తోంది. కీరవాణి సంగీతమందిస్తున్నారు. క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఏఎమ్ రత్నం నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 29న థియేటర్లలోకి రానుందీ చిత్రం.
ఇవీ చదవండి: