పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్.. తిరిగి సెట్లో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ విషయాన్ని 'హరిహర వీరమల్లు' నిర్మాత ఏఎం రత్నం చెప్పారు. ఆయనతో పాటు బాలీవుడ్ స్టార్స్ అర్జున్ రాంపాల్, జాక్వెలిన్ కూడా పాల్గొంటారని తెలిపారు. ఇప్పటివరకు 50 శాతం షూటింగ్ పూర్తయిందని చెప్పిన ఆయన.. త్వరలో కొత్త షెడ్యూల్ మొదలుపెడతామని అన్నారు.
Pawan Kalyan: 'హరిహర వీరమల్లు' కోసం పవన్ త్వరలో - హరిహర వీరమల్లు షూటింగ్
కరోనా నుంచి ఇటీవల కోలుకున్న పవన్.. త్వరలో షూటింగ్‌కు రానున్నారు. 'హరిహర వీరమల్లు' చిత్రీకరణలో పాల్గొనున్నారు. ఈ విషయాన్ని నిర్మాత వెల్లడించారు.
పవన్ కల్యాణ్
ఏప్రిల్‌లో 'వకీల్‌సాబ్'గా ప్రేక్షకులను పలకరించిన పవన్.. ప్రస్తుతం 'హరిహర వీరమల్లు'తో పాటు 'అయ్యప్పనుమ్ కోశియమ్' రీమేక్‌లోనూ నటిస్తున్నారు. ఆ తర్వాత హరీశ్ శంకర్ దర్శకత్వంలోనూ చేయనున్నారు.
ఇవీ చదవండి:
Last Updated : May 30, 2021, 7:33 AM IST