మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేంద్రరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'సైరా'. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా టీజర్ రేపు విడుదలవనుంది.
పవన్ కల్యాణ్ 'సైరా' అని గర్జిస్తే... - syeraa
'సైరా' టీజర్ రేపు విడుదలకానుంది. ఇందుకోసం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వాయిస్ ఓవర్ అందించాడు. పవన్ గొంతుతో 'సైరా' అని గర్జిస్తోన్న ఓ వీడియోను విడుదల చేసింది చిత్రబృందం.
పవన్
టీజర్‌కు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వాయిస్ ఓవర్ అందించాడు. మెగాస్టార్ తెరపై కనిపిస్తే.. బ్యాక్ గ్రౌండ్లో పవన్ గొంతు వినిపిస్తే చూడాలని అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. తాజాగా పవన్ 'సైరా' అని గర్జిస్తోన్న ఓ వీడియోను విడుదల చేసింది చిత్రబృందం.
ఇవీ చూడండి.. రకుల్ నోట అల్లుఅర్జున్ పవర్ఫుల్ డైలాగ్
Last Updated : Sep 27, 2019, 12:09 PM IST