తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'భీమ్లా నాయక్' కొత్త ట్రైలర్.. పవన్-రానా రచ్చ - bheemla nayak ap ticket rates

Pawan bheemla nayak movie: మరో రెండు రోజుల్లో రిలీజ్​కు సిద్ధమైన 'భీమ్లా నాయక్' నుంచి కొత్త ట్రైలర్ విడుదలైంది. పవన్-రానా విశ్వరూపం ఇందులో కనిపిస్తోంది.

bheemla nayak release trailer
భీమ్లా నాయర్ రిలీజ్ ట్రైలర్

By

Published : Feb 23, 2022, 9:49 PM IST

Bheemla nayak new trailer: 'భీమ్లా నాయక్' కొత్త ట్రైలర్ వచ్చేసింది. ఇటీవల రిలీజ్​ చేసిన దానికంటే మరింత క్రేజీగా ఉంది. బ్యాక్​గ్రౌండ్​ స్కోరుతో ఆద్యంతం సినిమాపై ఆసక్తి, ఆత్రుతను పెంచుతోంది. ప్రీ రిలీజ్ ఈవెంట్​లో భాగంగా ఈ ట్రైలర్​ను విడుదల చేశారు. ఫిబ్రవరి 25న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.

'అయ్యప్పనుమ్ కోశియుమ్' రీమేక్​గా తెరకెక్కిన ఈ సినిమాలో పవన్ పోలీస్ అధికారిగా నటించారు. రానా మరో కీలకపాత్ర పోషించారు. నిత్యామేనన్, సంయుక్త మేనన్ హీరోయిన్లుగా నటించారు. స్క్రీన్​ప్లే-మాటలు త్రివిక్రమ్ అందించగా, సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించారు. సూర్యదేవర నాగవంశీ నిర్మించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details