తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మామ పుట్టినరోజు.. అల్లుడు సెలబ్రేషన్ - supreme

పవర్​స్టార్​ పవన్​కల్యాణ్ పుట్టినరోజును తన కొత్త సినిమా సెట్​లో జరుపుకున్నాడు హీరో సాయిధరమ్ తేజ్. అనంతరం కేక్​ కోసి చిత్రబృందంతో కలిసి ఎంజాయ్ చేశాడు.

ప్రతిరోజూ పండగే సెట్​లో సందడి

By

Published : Sep 2, 2019, 4:02 PM IST

Updated : Sep 29, 2019, 4:24 AM IST

సినిమా సెట్​​​లో పవర్​స్టార్​ పుట్టినరోజు వేడుకలు

మెగాహీరో సాయిధరమ్ తేజ్.. పవర్​స్టార్ పవన్​కల్యాణ్​ పుట్టినరోజు వేడుకల్ని తను నటిస్తున్న 'ప్రతిరోజూ పండగే' సెట్​లో జరుపుకున్నాడు. చిన్నారి చేత కేక్​ కట్​ చేయించి ఆనందంగా గడిపాడు. ఈ కార్యక్రమంలో దర్శకుడితో సహా నటీనటులు అందరూ పాల్గొన్నారు.

ఈ సినిమాలో రాశీఖన్నా హీరోయిన్​గా నటిస్తోంది. రావు రమేశ్, సత్యరాజ్​ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మారుతి దర్శకత్వం వహిస్తున్నాడు. టాలీవుడ్‌ ప్రముఖ నిర్మాణ సంస్థలు జీఏ 2, యూవీ క్రియేషన్స్‌ సంయుక్తంగా జీఏ2యూవీ పిక్చర్స్‌ సంస్థగా ఏర్పడి నిర్మిస్తున్నాయి. డిసెంబరులో ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

ఇది చదవండి: 'వాల్మీకి' తోడుగా శ్రీదేవి ఉండగా.. అభిమానులకు పండగే

Last Updated : Sep 29, 2019, 4:24 AM IST

ABOUT THE AUTHOR

...view details