తెలంగాణ

telangana

ETV Bharat / sitara

పైరసీపై వజ్రాయుధాన్ని సంధించిన కేంద్రం - anti cam-cording provision

చలనచిత్ర పరిశ్రమకు కేంద్ర బడ్జెట్​లో ఊరట లభించింది. చిత్రీకరణ అనుమతుల విధానం, పైరసీ సమస్యపై కేంద్ర ఆర్థిక మంత్రి పీయూష్​ గోయల్​ ప్రసంగించారు.

finanance

By

Published : Feb 1, 2019, 5:34 PM IST

" సినీ పరిశ్రమను ప్రోత్సహించేందుకు ఏకగవాక్ష విధానంలో(సింగిల్ విండో క్లియరెన్స్) భారతీయ సినిమాల చిత్రీకరణకు అనుమతులివ్వనున్నాం. ఇప్పటివరకు విదేశీ చిత్రాల షూటింగ్​కు మాత్రమే ఈ విధానంలో అనుమతులిచ్చాం. చిత్రాల పైరసీని నిరోధించేందుకు సినిమాటోగ్రఫీ చట్టంలో కొత్తగా యాంటీ కామ్​కార్డింగ్ (చట్ట వ్యతిరేకంగా చిత్రాలను షూట్ చేయటం) నియమాన్ని చేర్చాం."
- పీయూష్ గోయల్, కేంద్ర ఆర్థిక మంత్రి

finanace

ABOUT THE AUTHOR

...view details