తెలంగాణ

telangana

By

Published : Jan 18, 2021, 7:28 PM IST

ETV Bharat / sitara

క్షమాపణలు చెప్పిన 'తాండవ్' డైరెక్టర్

హిందువుల మనోభావాలు దెబ్బతీశారంటూ వస్తున్న ఆరోపణలపై తాండవ్ వెబ్ సిరీస్​ దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్ స్పందించారు. ట్విట్టర్​ వేదికగా క్షమాపణలు చెప్పారు.

"Our sincere apologies", tweets Ali Abbas Zafar, Director of web series 'Tandav'
క్షమాపణలు చెప్పిన 'తాండవ్' డైరెక్టర్

'తాండవ్' వెబ్ సిరీస్ వివాదం విషయమై దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్ క్షమాపణలు చెప్పారు. కల్పిత కథతోనే సిరీస్​ను తెరకెక్కించామని, ఎవరి మనోభావాలు దెబ్బతీయాలనేది తమ ఉద్దేశం కాదని అన్నారు. ఈ మేరకు ట్విట్టర్​లో ఓ నోట్​ను పోస్ట్ చేశారు. ఇంతకీ అసలేం జరిగిందో తెలుసుకోవడానికి ఈ లింక్​లను క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details