తెలంగాణ

telangana

ETV Bharat / sitara

OTT Releases: ఫిబ్రవరిలో విడుదలయ్యే ఓటీటీ సినిమాలు ఇవే - fame game netflix

OTT Releases: కరోనాతో ఏర్పడిన పరిస్థితులు కుదుటపడుతుండటం వల్ల థియేటర్లలో అలరించేందుకు సిద్ధంగా ఉన్న చిత్రాల రిలీజ్​ డేట్స్​ను ప్రకటిస్తున్నారు​. అయితే ఓటీటీల్లోనూ ఏమాత్రం సందడి తగ్గకుండా పలు ఆసక్తికరమైన సినిమాలు, వెబ్​సిరీస్​లు విడుదల కానున్నాయి.

mahaan release date
bhama kalapam aha release date

By

Published : Feb 2, 2022, 2:41 PM IST

OTT Releases: కరోనా కారణంగా పెద్ద సినిమాల విడుదల వాయిదా పడుతుండటం వల్ల చిన్న సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద సందడి చేస్తున్నాయి. మరోవైపు ఓటీటీలోనూ కొన్ని చిత్రాలు అలరించేందుకు సిద్ధమయ్యాయి. అలా ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రాబోయే సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు ఇవే..!

.
.
.
.
.
.
.
.
.
.
.

ABOUT THE AUTHOR

...view details