తెలంగాణ

telangana

ETV Bharat / sitara

యూట్యూబ్​లో 'ఆర్ఆర్ఆర్' టీజర్ మిస్సింగ్ - RAM CHARAN NTR RRR

రామ్​చరణ్ 'భీమ్​ ఫర్ రామరాజు' తెలుగు వీడియో యూట్యూబ్​లో ​కనిపించట్లేదు. ఏమైందా అని అభిమానులు, సోషల్ మీడియాలో తెగ చర్చించుకుంటున్నారు.

#BheemForRamaraju Telugu version Video Missing in YouTube
యూట్యూబ్​లో 'ఆర్ఆర్ఆర్' టీజర్ మిస్సింగ్

By

Published : Feb 18, 2021, 1:59 PM IST

రామ్​చరణ్​ అభిమానులకు షాక్! యూట్యూబ్​ నుంచి 'ఆర్ఆర్ఆర్' టీజర్​ మిస్సయింది. జూ.ఎన్టీఆర్ 'రామరాజు ఫర్ భీమ్' కనిపిస్తుంది కానీ చరణ్​ వీడియో సెర్చ్​ చేసినా దొరకట్లేదు. దీంతో ఏమై ఉంటుందా అని అభిమానులు తెగ చర్చించుకుంటున్నారు.

ఈ సినిమాలో చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్​గా కనిపించనున్నారు. ఆలియా భట్, ఒలీవియో మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అజయ్ దేవ్​గణ్, సముద్రఖని, రే స్టీవెన్​సన్, అలీసన్ డూడీ, శ్రియ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కీరవాణి సంగీత దర్శకుడు. డీవీపీ దానయ్య దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్​తో నిర్మిస్తున్నారు. ఈ ఏడాది అక్టోబరు 13న సినిమా విడుదల కానుంది.

ఆర్ఆర్ఆర్ విడుదల తేదీ పోస్టర్

ABOUT THE AUTHOR

...view details