'ఆర్ఆర్ఆర్'తో బిజీగా ఉన్న జూ.ఎన్టీఆర్.. ట్విట్టర్లో సరికొత్త మైలురాయిని చేరుకున్నారు. ఐదు మిలియన్ల ఫాలోవర్ల మార్క్‌ను అధిగమించారు. ఈ ఘనత సాధించిన అతికొద్దిమంది తెలుగు హీరోల్లో ఒకరిగా నిలిచారు.
NTR: ట్విట్టర్లో ఎన్టీఆర్ మరో ఘనత! - మూవీ న్యూస్
సినిమాలతో అలరిస్తున్న హీరో ఎన్టీఆర్.. ట్విట్టర్లోనూ దూకుడు చూపిస్తున్నారు. శనివారం, ఐదు మిలియన్ ఫాలోవర్ల మార్క్‌ను చేరుకున్నారు.
ఎన్టీఆర్
'ఆర్ఆర్ఆర్'లో కొమురం భీమ్‌గా కనిపించనున్నారు తారక్. ఇతడితో పాటు రామ్‌చరణ్ కథానాయకుడిగా నటిస్తున్నారు. రాజమౌళి దర్శకుడు. దాదాపు రూ.450 కోట్లతో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని.. ఈ ఏడాది అక్టోబరు 13న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నారు.
ఇవీ చదవండి: