తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Actor died: ప్రముఖ నటుడు వేణు మృతి - Nedumudi Venu health news

అనార్యోగ సమస్యలతో ప్రముఖ నటుడు వేణు(nedumudi venu died) తుదిశ్వాస విడిచారు. దీంతో మలయాళ చిత్రసీమకు చెందిన పలువురు స్టార్స్ సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

actor Nedumudi Venu
నేడుముడి వేణు

By

Published : Oct 11, 2021, 3:04 PM IST

Updated : Oct 11, 2021, 3:26 PM IST

ప్రమఖ నటుడు నేడుముడి వేణు(73) మృతి చెందారు. గత కొన్నాళ్లుగా కాలేయ సమస్యలతో బాధపడుతున్న ఆయన(nedumudi venu died).. సోమవారం మధ్యాహ్నం తిరువనంతపురంలో తుదిశ్వాస(Actor died) విడిచారు. పలువురు మలయాళ నటీనటులు ఈయన మరణంపై సంతాపం తెలియజేస్తూ, సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

దాదాపు నాలుగు దశాబ్దాల కెరీర్​లో 500కి పైగా సినిమాల్లో వేణు(nedumudi venu died) కనిపించారు. తమిళ డబ్బింగ్ సినిమాలైన భారతీయుడు, అపరిచితుడు(anniyan movie) చిత్రాల్లో ఈయన కీలక పాత్రల్లో నటించారు.

దుల్కర్​ సల్మాన్​తో వేణు

కెరీర్​లో మూడుసార్లు జాతీయ అవార్డులు గెలుచుకున్న వేణు(nedumudi venu died).. ఆరుసార్లు కేరళ స్టేట్ ఫిల్మ్​ అవార్డులు సొంతం చేసుకున్నారు. మలయాళ, తమిళ సినిమాల్లోని స్టార్స్​తో కలిసి నటించారు. 'పూరమ్'(pooram movie 1989) సినిమాకు స్క్రీన్​ప్లే రాయడం సహా దర్శకత్వం వహించారు.

ఇవీ చదవండి:

Last Updated : Oct 11, 2021, 3:26 PM IST

ABOUT THE AUTHOR

...view details