తెలంగాణ

telangana

ETV Bharat / sitara

రమేష్ వర్మతో సినిమాకు నితిన్​ 'సై' - ramesh verma

రమేష్ వర్మ దర్శకత్వంలో నితిన్ ఓ కొత్త చిత్రాన్ని చేయబోతున్నాడు.

నితిన్

By

Published : Mar 21, 2019, 3:56 PM IST

Updated : Mar 21, 2019, 5:58 PM IST

వరుస ఫ్లాపులతో ఇబ్బందిపడుతున్న హీరో నితిన్. వెంకీ కుడుముల దర్శకత్వంలో ఇప్పటికే 'భీష్మ' చిత్రాన్ని చేస్తున్న ఈ యువ హీరో.. తాజాగా రమేశ్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. 'హోలీ' పండుగ పురస్కరించుకుని ఈ మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన చేసింది చిత్రబృందం.

కోనేరు సత్యనారాయణ, హవీశ్ లక్ష్మణ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. నటరాజన్ సుబ్రమణ్యన్ సినిమాటోగ్రఫి అందిస్తున్నాడు. ఆగష్టు నెలలో షూటింగ్ మొదలుకానుందని చిత్రబృందం తెలిపింది.

ఇవీ చూడండి..'సేక్రెడ్​ గేమ్స్' రెండో సీజన్ ఏప్రిల్ 1న విడుదల

Last Updated : Mar 21, 2019, 5:58 PM IST

ABOUT THE AUTHOR

...view details