తెలంగాణ

telangana

ETV Bharat / sitara

భీష్మ టీజర్ వచ్చిసింది.. నితిన్ అదరగొట్టేశాడు! - Rashmika Nithin Movie

నితిన్, రష్మిక జంటగా నటిస్తున్న చిత్రం 'భీష్మ'. ఈ సినిమా టీజర్ నేడు విడుదలైంది. వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Nithin New Movie Bheema Teasee Release
భీష్మ టీజర్

By

Published : Jan 12, 2020, 10:45 AM IST

టాలీవుడ్ హీరో నితిన్ కొత్త చిత్రం భీష్మ. ఈ సినిమా టీజర్ నేడు విడుదలైంది. రష్మిక మందణ్న హీరోయిన్​గా నటిస్తున్న ఈ చిత్ర టీజర్ ఆకట్టుకుంటోంది. ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా.

టీజర్ ఆద్యంతం నవ్వులు పూయిస్తుంది. పంచ్ డైలాగులతో నితిన్ అదరగొట్టాడు. 'అదృష్టం ఆవగింజంత ఉంటే.. దురదృష్టం దబ్బకాయంత ఉంది' అంటూ సాగే డైలాగులతో టీజర్ ఆకట్టుకుంటోంది.

శ్రీనివాస కల్యాణం చిత్రం తర్వాత గ్యాప్ తీసుకున్న నితిన్ ఈ సినిమాతో ప్రేకక్షకులు ముందుకు వస్తున్నాడు. వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ నిర్మించాడు. మహతి స్వరసాగర్ సంగీతం సమకూరుస్తున్నాడు.

ఇదీ చదవండి: గంటపాటు ఏడ్చిన నయన్.. కారణమేంటో తెలుసా?

ABOUT THE AUTHOR

...view details