'చెక్' సినిమా విడుదలకు నేపథ్యంలో హీరో నితిన్, ప్రచారంలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. మరోవైపు 'రంగ్‌దే' షూటింగ్‌కు హాజరవుతున్నారు. అయితే మంగళవారంతో చిత్రీకరణ పూర్తయిందని నితిన్ ట్వీట్ చేశారు. హీరోయిన్ కీర్తి సురేశ్, దర్శకుడు వెంకీ అట్లూరితో చేసిన ఓ బూమరాంగ్ వీడియోను పోస్ట్ చేశారు.
'రంగ్‌దే' పూర్తి.. చిత్రబృందంతో నితిన్ డ్యాన్స్ - nithiin keerthy suresh
నితిన్ 'రంగ్‌దే' షూటింగ్ పూర్తయింది. ఈ విషయాన్ని చెబుతూ ట్విట్టర్లో ఓ వీడియోను పోస్ట్ చేశారు కథానాయకుడు. మార్చి 26న థియేటర్లలోకి రానుందీ చిత్రం.
'రంగ్‌దే' పూర్తి.. చిత్రబృందంతో నితిన్ డ్యాన్స్
ప్రేమకథగా తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించగా, సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు.
ఇది చదవండి:నాని 'టక్ జగదీష్' టీజర్