తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఓటీటీలో సందడికి సిద్ధమైన 'రంగ్​దే!' - నితిన్​ కీర్తి సురేష్​ రంగ్​దే

ప్రేమకథా చిత్రాల దర్శకుడు వెంకీ అట్లూరి డైరెక్షన్​లో నితిన్​, కీర్తి సురేశ్​ జంటగా నటించిన చిత్రం 'రంగ్​దే'. రెండు నెలల క్రితం థియేటర్లలో విడుదలైన చిత్రం.. ఇప్పుడు ఓటీటీలో సందడి చేయనుంది. దీనికి సంబంధించిన ప్రకటనను చిత్రబృందం విడుదల చేసింది.

Nithiin and Keerthy Suresh's Rang De gets OTT release date
ఓటీటీలో సందడికి సిద్ధమైన 'రంగ్​దే!'

By

Published : May 28, 2021, 8:13 PM IST

నితిన్‌, కీర్తి సురేశ్‌ జంటగా తెరకెక్కిన్న చిత్రం 'రంగ్‌దే'. వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన సినిమాను సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. మార్చి 26న థియేటర్లలో ఈ చిత్రం విడుదలవ్వగా.. ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ రిలీజ్​కు సిద్ధమైంది.

జూన్​ 12న జీ5 ఓటీటీలో సినిమాను స్ట్రీమింగ్​ చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. రొమాంటిక్ ఎంటర్​టైనర్​గా తెరకెక్కిన ఈ చిత్రంలో అర్జున్-అనుగా నితిన్-కీర్తి సురేశ్ నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించారు.

ఇదీ చూడండి:రివ్యూ: 'రంగ్​దే' సినిమా ఎలా ఉందంటే?

ABOUT THE AUTHOR

...view details