స్వీటీ అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'నిశ్శబ్దం'. ఫస్ట్‌లుక్ బుధవారం విడుదలైంది. పెయింటింగ్ వేస్తున్న అనుష్క ఫొటో ఆకట్టుకుంటోంది. ఆమె సాక్షి అనే దివ్యాంగ చిత్రకారిణి పాత్రను పోషిస్తోంది.
ఆమె మాట్లాడలేకపోవచ్చు... కానీ చేతులు..! - నిశ్శబ్జం సినిమా
హీరోయిన్ అనుష్కశెట్టి హీరోయిన్గా నటిస్తున్న 'నిశ్శబ్దం' ఫస్ట్‌లుక్ విడుదలైంది. మాటలు రాని పెయింటర్ పాత్రలో కనిపించనుంది స్వీటీ.
అనుష్కశెట్టి
'నిశ్శబ్దం'లో ప్రముఖ నటుడు మాధవన్‌తో పాటు హాలీవుడ్ స్టార్ మైఖేల్ మ్యాడ్సన్, అంజలి, షాలినీ పాండే తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. కోనవెంకట్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. త్వరలో విడుదల తేదీ ప్రకటించనున్నారు.
ఇదీ చూడండి: ఆటకైనా వేటకైనా 'చుల్బుల్ పాండే' రెడీ
Last Updated : Sep 30, 2019, 5:31 AM IST