తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సాహో చాప్టర్ 2 - prabhas

శ్రద్ధాకపూర్ పుట్టినరోజు సందర్భంగా 'షేడ్స్ ఆప్ సాహో చాప్టర్ 2' పేరుతో సాహో చిత్ర బృందం మేకింగ్​ వీడియోను విడుదల చేసింది.

సాహో

By

Published : Mar 3, 2019, 8:37 AM IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధాకపూర్ జంటగా నటిస్తోన్న చిత్రం 'సాహో'. సుజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. భారీ యాక్షన్ సన్నివేశాలతో సినిమా తెరకెక్కుతోంది.

గతేడాది ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా సాహో చిత్ర యూనిట్ 'షేడ్స్ ఆఫ్ సాహో' పేరుతో మేకింగ్ వీడియోను విడుదల చేసింది. ఇందులో ప్రభాస్ స్టైలిష్ లుక్ తో ఆకట్టుకున్నాడు.

మార్చి 3న శ్రద్ధాకపూర్ జన్మదినాన్ని పురస్కరించుకుని 'షేడ్స్ ఆఫ్ సాహో చాప్టర్ 2'ను విడుదల చేసింది. స్టన్నింగ్ విజవల్స్​తో ఆకట్టుకునేలా ఉంది. యాక్షన్ ఎపిసోడ్స్ హాలీవుడ్ తరహాలో ఉండబోతున్నాయని చిత్ర యూనిట్ చెబుతోంది.

ABOUT THE AUTHOR

...view details