తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఆగస్టులో మెగా డాటర్ నిహారిక నిశ్చితార్థం - nagababu niharika

ఆగస్టు 12న నాగబాబు కుమార్తె నిహారిక-చైతన్యల నిశ్చితార్థం జరగనుంది. ఇందుకు సంబంధించిన పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి.

ఆగస్టులో మెగా డాటర్ నిహారిక నిశ్చితార్థం
మెగా డాటర్ నిహారిక

By

Published : Jul 29, 2020, 7:06 PM IST

మెగా డాటర్ నిహారిక.. తన ప్రియుడు చైతన్యను, సోషల్ మీడియా వేదికగా ఇటీవలే పరిచయం చేసింది. గత కొంతకాలం ప్రేమలో ఉన్న వీరి నిశ్చితార్థం.. ఆగస్టు 12న జరగనుంది. ఈ కార్యక్రమానికి ఇరుకుటుంబాల సభ్యులు మాత్రమే హాజరు కానున్నారట.

ఈ ఏడాది డిసెంబరులో పెళ్లి ఉండనుందని సమాచారం. అయితే తేదీపై స్పష్టత రావాల్సి ఉంది. చైతన్య ప్రస్తుతం హైదరాబాద్​లోని ఓ ఎమ్​ఎన్​సీ కంపెనీలో పనిచేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details