New Movie Posters: కొత్త ఏడాది.. కొత్త కొత్త పోస్టర్లు కళకళ - raviteja ramarao on duty movie
Telugu movies 2022: కొత్త ఏడాది ఘనంగా స్వాగతం పలుకుతూ కొత్త సినిమా పోస్టర్లు రిలీజయ్యాయి. వీటిలో చిరు, బాలయ్య, రవితేజ చిత్రాలతో పాటు పలు కొత్త సినిమాల నుంచి విషెస్ ఉన్నాయి.
![New Movie Posters: కొత్త ఏడాది.. కొత్త కొత్త పోస్టర్లు కళకళ movie new posters](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14065194-thumbnail-3x2-movie.jpg)
మూవీ పోస్టర్లు
కొత్త ఏడాది సంద్భంగా కొత్త తెలుగు సినిమాల అప్టేట్స్ వచ్చేశాయి. వీటిలో మెగాస్టార్ చిరంజీవి 'ఆచార్య', బాలకృష్ణ 'అఖండ', విక్రమ్ 'మహాన్', రవితేజ 'రామారావు ఆన్ డ్యూటీ', సంపూర్ణేశ్‌బాబు 'బెగ్గర్', 'రౌడీబాయ్స్', 'స్వాతిముత్యం', ఎఫ్3, కార్తికేయ 2, తీస్మార్ ఖాన్, ఖిలాడి, 105 మినిట్స్, విరాటపర్వం, హైవే చిత్రాల నుంచి పోస్టర్లు వచ్చేశాయి. వాటిపై ఓ లుక్కేయండి.
Last Updated : Jan 1, 2022, 3:43 PM IST