తెలంగాణ

telangana

ETV Bharat / sitara

కార్తికేయ మాట అమ్మాయిలు వినిపించుకోవట్లేదట! - కార్తీకేయ చిత్రం

టాలీవుడ్ హీరో కార్తికేయ నటిస్తోన్న చిత్రం '90 ఎమ్​ఎల్'​. ఇందులోని 'వినిపించుకోరే' వీడియో సాంగ్ ప్రోమోను దీపావళి సందర్భంగా విడుదల చేసింది చిత్రబృందం.

కార్తీకేయ మాట అమ్మాయిలు వినిపించుకోవట్లేదట!

By

Published : Oct 27, 2019, 2:10 PM IST

'ఆర్.​ఎక్స్​100' ఫేమ్ కార్తికేయ హీరోగా నటిస్తోన్న చిత్రం '90 ఎమ్.​ఎల్​'. దీపావళి సందర్భంగా ఈ సినిమాలోని 'వినిపించుకోరే' పాట ప్రోమో విడుదలైంది.'అమ్మాయిలసలు వినిపించుకోరే..' అంటూ సాగుతున్న ఈ గీతం.. సినిమాపై ఆసక్తి రేపుతోంది.

నేహా సోలంకి హీరోయిన్​గా నటించింది. అనూప్ రుబెన్స్ సంగీతమందించాడు. రాహుల్ సిప్లిగంజ్ పాడాడు. చంద్రబోస్ సాహిత్యమందించాడు. శేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. కార్తికేయ క్రియేటివ్ వర్క్స్​ బ్యానర్​పై అశోక్ రెడ్డి గుమ్మలకొండ నిర్మించారు. త్వరలో విడుదల తేదీని ప్రకటించనున్నారు.

ఇదీ చదవండి: దీపావళికి కుటుంబంతో సహా వచ్చిన మెగాహీరో

ABOUT THE AUTHOR

...view details