తెలంగాణ

telangana

ETV Bharat / sitara

కొత్త పోస్టర్లు.. టాలీవుడ్​లో సంక్రాంతి సందడి షురూ - విరాటపర్వం సినిమాలో రానా, సాయిపల్లవి

సంక్రాంతి సందర్భంగా టాలీవుడ్​లో కొత్త సినిమాల సందడి మొదలైంది. ఈ మేరకు పోస్టర్లను విడుదల చేశారు. అవి అభిమానుల్ని ఆకట్టుకుంటున్నాయి.

new posters of tollywood new movies on the eve of sankranthi
సంక్రాంతి కొత్త పోస్టర్లు

By

Published : Jan 13, 2021, 7:40 PM IST

Updated : Jan 13, 2021, 9:08 PM IST

సంక్రాంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో పండగ వాతావరణం నెలకొంది. మరోవైపు కొత్త సినిమాల సందడితో చిత్ర పరిశ్రమ కూడా కళకళలాడుతోంది. ఈ నేపథ్యంలో అభిమానులకు శుభాకాంక్షలు చెబుతూ కొత్త సినిమాల పోస్టర్లను ఆయా చిత్రబృందాలు విడుదల చేశాయి. వీటిలో విరాట్‌ పర్వం, రవితేజ 'ఖిలాడి', వెంకటేశ్‌-వరుణ్‌తేజ్‌ 'ఎఫ్‌3', అఖిల్‌-పూజాహెగ్డేల 'మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌' చిత్రాలు ఉన్నాయి.

ఎఫ్​ 3 సినిమా పోస్టర్
ఖిలాడి సినిమాలో రవితేజ
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్​లో అఖిల్, పూజా హెగ్డే
విరాటపర్వం సినిమాలో రానా, సాయిపల్లవి
మోసగాళ్లు సినిమాలో మంచు విష్ణు లుక్
ఊర్వశి రౌతేలా బ్లాక్​ రోజ్ సినిమా
ఓదెల రైల్వేస్టేషన్ సంక్రాంతి పోస్టర్
Last Updated : Jan 13, 2021, 9:08 PM IST

ABOUT THE AUTHOR

...view details