తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సెట్​లో 19 మందికి కరోనా.. ఆగిన సినిమా షూటింగ్! - film suspends filming after positive COVID-19 tests

కరోనా కారణంగా నిలిచిపోయిన 'జురాసిక్ వరల్డ్: డొమినియన్'ను 2022లో విడుదల చేయనున్నట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది.

New Jurassic World film suspends filming after positive COVID-19 tests
జురాసిక్ వరల్డ్ సిినిమా

By

Published : Oct 8, 2020, 7:43 AM IST

Updated : Oct 8, 2020, 8:32 AM IST

'జురాసిక్ వరల్డ్'.. ప్రపంచ సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఒకటి. ఈ సిరీస్​లో వస్తున్న 'జురాసిక్ వరల్డ్: డొమినియన్' చిత్రీకరణ కరోనా వల్ల ఆగిపోయింది. సెట్​లో ఒకేసారి 19 మందికి ఈ వైరస్ సోకినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దీని షూటింగ్ యూకేలో జరుగుతోంది.

ఈ సినిమాను తొలుత 2021 జులైలో విడుదల చేయాలనుకున్నారు కానీ, కరోనా వల్ల అదికాస్త ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. దీంతో 2022 జూన్​లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని నిర్మాణ సంస్థ యూనివర్సల్​ స్టూడియోస్ ప్రకటించింది.

Last Updated : Oct 8, 2020, 8:32 AM IST

ABOUT THE AUTHOR

...view details