హీరోయిన్ సమంతకు ఇన్స్టాలో నెటిజన్ నుంచి అనుకోని ప్రశ్న ఎదురైంది. దానికి అంతే చాకచక్యంగా సమాధానమిచ్చింది సామ్. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
అసలేం జరిగింది?
హీరోయిన్ సమంతకు ఇన్స్టాలో నెటిజన్ నుంచి అనుకోని ప్రశ్న ఎదురైంది. దానికి అంతే చాకచక్యంగా సమాధానమిచ్చింది సామ్. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
అసలేం జరిగింది?
'ఫీలింగ్ గుడ్' అంటూ ఇన్స్టాలో ఓ ఫొటోను పంచుకుంది సమంత. దానికి ప్రతిగా.. 'చైతూకి డివోర్స్ ఇచ్చేయ్ మనిద్దరం పెళ్లి చేసుకుందాం' అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు. స్పందించిన సమంత.. 'కష్టం.. ఓ పని చేయ్.. చై(నాగచైత్యన)ను అడుగు' అని రాసుకొచ్చింది.
తమిళంలో రెండు సినిమాలు చేస్తూ సమంత బిజీగా ఉంది. ఈమె నటించిన 'ద ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్ విడుదల కావాల్సి ఉంది.
ఇవీ చదవండి: