తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సీబీఐ ఆఫీసర్​గా నయన్... - naynthara

సీబీఐ అధికారి పాత్రలో నయనతార కనిపించడం ఇదే మొదటిసారి.

నయనతార

By

Published : Feb 5, 2019, 8:10 PM IST

విభిన్న చిత్రాలతో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న నటి నయనతార. దక్షిణాది సినిమాల్లో మహిళా ప్రాధాన్యమున్న పాత్రల్లోనూ, కమర్షియల్ హీరోయిన్​గానూ కనిపించింది. తమిళంలో ఆమె నటించిన 'ఇమాయక్క నొడిగల్' చిత్రాన్ని తెలుగులో 'అంజలి సీబీఐ ఆఫీసర్' పేరుతో తీసుకొస్తున్నారు.
ఇతర పాత్రలో అధర్వ మురళి, రాఖీ ఖన్నా, విజయ్ సేతుపతి,అనురాగ్ కశ్యప్ నటిస్తున్నారు. విశ్వశాంతి క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి హిప్ హాప్ తమిళ సంగీతమందిస్తున్నారు. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫిబ్రవరి 22న విడుదల కానుంది.​

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details