తెలంగాణ

telangana

ETV Bharat / sitara

కుర్రకారు మనసు దోచేస్తున్న నయన్ - చిరంజీవి

నయనతార ఫొటో ఒకటి తాజాగా నెట్టింట్లో వైరల్ అవుతోంది. నయన్ వయసు పెరుగుతోందా.. తగ్గుతోందా అంటూ అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

వైరల్ అవుతోన్న నయనతార ఫోటో

By

Published : Mar 12, 2019, 3:20 PM IST

నయనతార వయసు 30 సంవత్సరాలు దాటుతున్నా తాజా ఫొటోలో యంగ్ లుక్​తో యువత మతి పోగొడుతోంది. ప్రస్తుతం ఈ చిత్రం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.

ఓ వైపు గ్లామర్ పాత్రలు చేస్తూనే, మరోవైపు కథానాయిక ప్రాధాన్యమున్న చిత్రాలతోనూ ఆకట్టుకుంటోందీ అమ్మడు. అభిమానులు ఈమెను ముద్దుగా లేడి సూపర్​స్టార్ అని పిలుస్తారు.

ప్రస్తుతం తెలుగులో సైరా నరసింహారెడ్డిలో హీరోయిన్​గా నటిస్తోంది. తమిళంలో నయన్ నటించిన "ఐరా" విడుదలకు సిద్ధమవుతోంది. తమిళ నటుడు విజయ్ హీరోగా తెరకెక్కుతోన్న ఓ కొత్త చిత్రంలోనూ కథానాయికగా అవకాశం దక్కించుకుంది.

ABOUT THE AUTHOR

...view details