మెగాస్టార్ చిరంజీవి నటించనున్న 'లూసిఫర్' రీమేక్‌లో ఓ కీలకపాత్ర కోసం లేడీ సూపర్‌స్టార్ నయనతారను ఎంపికచేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రంలోని ముఖ్యమంత్రి కుమార్తె పాత్రలో ఆమె నటించడానికి అంగీకరించినట్లు సమాచారం. ఇప్పటికే ఈ ప్రాజెక్టులో హీరో సత్యదేవ్ కూడా నటిస్తున్నాడని టాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
మెగాస్టార్ 'లూసిఫర్' రీమేక్‌లో నయనతార!
మెగాస్టార్ చిరంజీవి నటించనున్న 'లూసిఫర్' రీమేక్‌లో లేడీ సూపర్‌స్టార్ నయనతార కీలక పాత్ర పోషించనుందని సమాచారం. ఈ చిత్రంలో ముఖ్యమంత్రి కుమార్తె పాత్ర కోసం చిత్రబృందం ఆమెను ఎంపిక చేసిందని తెలుస్తోంది.
మెగాస్టార్ లూసిఫర్ రీమేక్‌లో లేడీ సూపర్‌స్టార్!
'లూసిఫర్' తెలుగు రీమేక్‌కు తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వం వహించనున్నారు. వచ్చే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం.
ఇదీ చూడండి:హాట్ లుక్స్‌తో హీటెక్కిస్తోన్న మాళవిక!