తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'జెర్సీ' పాటల జ్యూక్ బాక్స్ వినేయండి..! - 36 ఏళ్ల రంజీ క్రికెటర్​గా కనిపించనున్న నాని

హీరో నాని.. క్రికెటర్ అర్జున్​గా కనిపించనున్న  సినిమా 'జెర్సీ'. సంబంధించిన పాటల జ్యూక్ బాక్స్ విడుదలైంది. అనిరుధ్ బాణీలు ఆకట్టుకునేలా ఉన్నాయి.

'జెర్సీ' పాటల జ్యూక్ బాక్స్ వినేయండి..!

By

Published : Apr 17, 2019, 10:24 AM IST

నేచురల్ స్టార్ నాని నటించిన 'జెర్సీ' సినిమా జ్యూక్ బాక్స్ విడుదలైంది. ఇప్పటికే వచ్చిన ట్రైలర్ అభిమానుల్ని ఆకట్టుకుంటోంది. శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్​ నటించింది. కథ మొత్తం క్రీడా నేపథ్యంలోనే ఉండనుంది. 36 ఏళ్ల రంజీ క్రికెటర్​గా నాని కనిపించనున్నాడు.

అనిరుధ్ సంగీతమందించిన పాటలు సినీ ప్రేక్షకుల్ని ఆకర్షిస్తున్నాయి. 'మళ్లీ రావా'తో ఆకట్టుకున్న గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ నెల 19 నుంచి థియేటర్లలో సందడి చేయనుందీ చిత్రం.

ఇది చదవండి: 'జెర్సీ సినిమా ఎవరి బయోపిక్ కాదు'

ABOUT THE AUTHOR

...view details