ఒక సినిమా పూర్తవుతుందనగానే మరో సినిమాను ప్రకటిస్తాడు నేచురల్ స్టార్ నాని. గతేడాది 'జెర్సీ' 'గ్యాంగ్ లీడర్' సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చి, హిట్లు అందుకున్నాడు. ప్రస్తుతం ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో 'వి', శివ నిర్వాణ దర్శకత్వంలో 'టక్ జగదీష్'లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. వీటితో పాటే మరో చిత్రాన్ని ఇటీవలే అంగీకరించాడు. ఆ ప్రాజెక్టుకు సంబంధించిన క్రేజీ న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
ఏఆర్ రెహమాన్‌తో