హీరో నాని నటించిన 'టక్ జగదీష్' టీజర్ వచ్చేసింది. అతడు పుట్టినరోజు(ఫిబ్రవరి 24) కానుకగా మంగళవారం దీనిని విడుదల చేశారు. ఆద్యంతం అలరిస్తున్న టీజర్.. సినిమాపై అంచనాల్ని పెంచుతోంది. ఏప్రిల్ 23న చిత్రం థియేటర్లలోకి రానుంది.
నాని సందడి షురూ.. అలరిస్తున్న 'టక్ జగదీష్' టీజర్ - నాని మూవీ న్యూస్
తన కొత్త సినిమా టీజర్‌తో ప్రేక్షకుల్ని పలకరించారు కథానాయకుడు నాని. కుటుంబ కథతో తెరకెక్కిన ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహించారు.
నాని టక్ జగదీష్ టీజర్
ఈ సినిమాలో రీతూవర్మ, ఐశ్వర్య రాజేశ్ హీరోయిన్లుగా నటించారు. తమన్ సంగీతమందించారు. శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. సైన్ స్క్రీన్ పతాకంపై సాహు గారపాటి, హరీశ్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఇవీ చదవండి: