సినిమాల విషయంలో జోరు చూపిస్తున్నాడు హీరో నాని. త్వరలో ‘జెర్సీ’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ యువ కథానాయకుడి చేతిలో ఇప్పటికే రెండు ప్రాజెక్టులు ఉన్నాయి. విక్రమ్ కె.కుమార్‌తో ‘గ్యాంగ్‌లీడర్’, ఇంద్రగంటి మోహనకృష్ణ ‘వ్యూహం’లో నటిస్తున్నాడు. వీటితో పాటు మరో ప్రాజెక్టుకు నాని ఓకే చెప్పాడని సమాచారం.
హీరో నాని 'మలుపు' తిప్పుతాడా..? - సత్య ప్రభాస్ పినిశెట్టి
టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని మరో చిత్రం చేసేందుకు సిద్ధమయ్యాడు. 'మలుపు'తో ఆకట్టుకున్న సత్య పినిశెట్టి దర్శకత్వంలో నటించనున్నాడు.
హీరో నాని 'మలుపు' తిప్పుతాడా..?
‘మలుపు’ దర్శకుడు సత్య పినిశెట్టితో ఓ సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడు నానీ. ఓ థ్రిల్లర్ కథాంశంతో ఇది రూపొందబోతున్నట్లు సమాచారం.
Last Updated : Apr 12, 2019, 8:26 AM IST