తెలంగాణ

telangana

ETV Bharat / sitara

కరోనాకు ఇప్పట్లో వ్యాక్సిన్ రాదు: నందమూరి బాలకృష్ణ - నందమూరి బాలకృష్ణ

బాలయ్య చేతుల మీదుకగా 'సెహరి' ఫస్ట్​లుక్ విడుదలైంది. ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనాకు ఇప్పట్లో వ్యాక్సిన్ రాదని, వైరస్​తో ప్రజలు జీవించాలని ఆయన చెప్పారు.

nandamuri balakrishna launched sehari movie first look
బాలకృష్ణ చేతుల మీదుగా 'సెహరి' ఫస్ట్​లుక్

By

Published : Nov 16, 2020, 11:18 AM IST

Updated : Nov 16, 2020, 2:20 PM IST

నందమూరి బాలకృష్ణ.. 'సెహరి' ఫస్ట్​లుక్ ఆవిష్కరణలో ప్రధాన అతిథిగా పాల్గొన్నారు. అనంతరం కరోనా విషయమై మాట్లాడారు. ఇప్పట్లో వ్యాక్సిన్ రాదని చెబుతూ, అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

'సెహరి' ఫస్ట్​లుక్​ కార్యక్రమంలో బాలకృష్ణ

"కరోనాకు వ్యాక్సిన్ ఇప్పట్లో రాదు. దానితో మనం కలిసి జీవించాల్సిందే. అప్రమత్తతే మనకు శ్రీరామరక్ష. ప్రజలెవరూ ఉదయాన్నే చన్నీళ్లతో స్నానం చేయొద్దు. వేడినీటితో చేస్తే కొంతవరకు ఉపశమనం ఉంటుంది" -బాలకృష్ణ, అగ్ర కథానాయకుడు

ఈ సినిమాలో హర్ష్, సిమ్రాన్ చౌదరి హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. జ్ఞానశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఇది చదవండి:యంగ్​హీరోతో కలిసి బాలయ్య!

Last Updated : Nov 16, 2020, 2:20 PM IST

ABOUT THE AUTHOR

...view details