తెలంగాణ

telangana

ETV Bharat / sitara

7 విభిన్న పాత్రల్లో హీరో నాగశౌర్య - ashwadhama

శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో నటించనున్న నాగశౌర్య.. ఏడు విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడని సమాచారం.

నాగశౌౌర్య

By

Published : Jul 10, 2019, 10:01 AM IST

'అశ్వద్ధామ' సినిమా షూటింగ్​లో గాయపడి విశ్రాంతి తీసుకుంటున్నాడు హీరో నాగశౌర్య. తన తర్వాతి చిత్రాలు ఎవరితో చేస్తాననేది ఇటీవలే ఓ ఇంటర్వూలో చెప్పాడు. అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో 'ఫలనా అబ్బాయి ఫలానా అమ్మాయి' పేరుతో తెరకెక్కుతున్న సినిమాలో కథానాయకుడిగా నటించనున్నట్లు స్పష్టం చేశాడు.

ఇందులో 7 విభిన్న గెటప్పులో కనిపిస్తానని, వేటికవి ప్రత్యేకంగా ఉంటాయని చెప్పాడు నాగశౌర్య. ఈ దర్శకుడు రూపొందించిన తొలి సినిమా 'ఊహలు గుసగుసలాడే'తోనే వెండితెరపై ఎంట్రీ ఇచ్చాడీ కథానాయకుడు.

ప్రస్తుతం నాగశౌర్య 'అశ్వద్ధామ' అనే సినిమా చేస్తున్నాడు. త్వరలో 'సుబ్రమణ్యపురం' దర్శకుడు సంతోష్​తో కలిసి 'పార్థు' అనే చిత్రం ప్రారంభించనున్నాడు.

ఇవీ చూడండి.. విక్రమ్ వాసుదేవ్.. అవినీతి పోలీస్ అధికారి

ABOUT THE AUTHOR

...view details