తెలంగాణ

telangana

ETV Bharat / sitara

హీరో నాగచైతన్య కొత్త ప్రపంచం ఇదే! - NAGA CHAITANYA-SAI PALLAVI

శేఖర్ కమ్ముల-నాగచైతన్య కాంబినేషన్​లో వస్తోన్న సినిమాకు సంబంధించిన ఓ వీడియోను పంచుకుంది చిత్రబృందం. ఇందులో సాధారణ మధ్య తరగతి యువకుడిగా కనిపించనున్నాడీ అక్కినేని హీరో.

హీరో నాగచైతన్య

By

Published : Nov 23, 2019, 10:36 AM IST

టాలీవుడ్​ హీరో నాగచైతన్య.. ప్రస్తుతం శేఖర్​ కమ్ముల దర్శకత్వంలో నటిస్తున్నాడు. శనివారం ఈ కథానాయకుడి పుట్టినరోజు సందర్భంగా సినిమాకు సంబంధించి ఓ అప్​డేట్​ను విడుదల చేసింది చిత్రబృందం. ద వరల్డ్​ ఆఫ్ #ఎన్​సీ19 పేరుతో ఓ వీడియోను పంచుకుంది. ఇందులో సాయిపల్లవి హీరోయిన్​గా నటిస్తోంది. నారాయణ దాస్ నారంగ్, రామ్మోహన్​రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవికి రానుందీ చిత్రం.

నాగచైతన్య.. 'వెంకీమామ'లోనూ నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఇందులో విక్టరీ వెంకటేశ్ మరో హీరోగా కనిపించనున్నాడు. పాయల్ రాజ్​పుత్, రాశీఖన్నా హీరోయిన్లు. బాబీ దర్శకుడు.

ఇది చదవండి: నాగచైతన్య 'మజిలీ'లో ఎన్నో మలుపులు

ABOUT THE AUTHOR

...view details