*'సత్యమేవ జయతే 2' విడుదల తేదీ ఖరారు చేసుకుంది. మే 13న థియేటర్లలోకి రానున్న ఈ సినిమా.. సల్మాన్ 'రాధే'తో పోటీలో నిలిచింది. ఇందులో కథానాయకుడు జాన్ అబ్రహం ద్విపాత్రాభినయం చేశారు.
*మెగాహీరో పవన్తేజ్ నటించిన 'ఈ కథలో పాత్రలు కల్పితం' చిత్ర విడుదల తేదీ మారింది. మార్చి 19న రావాల్సింది కానీ కొన్ని కారణాల వల్ల మార్చి 26న తీసుకురానున్నట్లు ప్రకటించారు.