*'జాంబీరెడ్డి' సినిమా నుంచి 'గో కరోనా' అంటూ సాగే తొలి లిరికల్ గీతం విడుదలైంది. కరోనా నేపథ్య కథతో తీసిన ఈ చిత్రం ఫిబ్రవరి 5న థియేటర్లలో రిలీజ్ కానుంది. తేజ, ఆనంది హీరోహీరోయిన్లు. ప్రశాంత్ వర్మ దర్శకుడు.
*'రష్మి రాకెట్' చిత్రం చివరి షెడ్యూల్ మొదలైంది. ఇందులో టైటిల్ రోల్ చేస్తున్న తాప్సీ.. రన్నర్‌గా కనిపించనుంది. దీనితో పాటు లూప్ లపేటా, హసీనా దిల్రుబా సినిమాల్లోనూ నటిస్తూ బిజీగా ఉంది.