తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Cinema News: దివి ఫోక్ సాంగ్.. కొరియోగ్రాఫర్ బయోపిక్ - divi folk song

కొత్త సినిమా అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో దివి ఫోక్ సాంగ్, అందరూ బాగుండాలి అందులో నేనుండాలి చిత్ర సంగతులతో పాటు సరోజ్​ఖాన్​ బయోపిక్​ గురించిన విశేషాలు ఉన్నాయి.

movie latest updates
మూవీ న్యూస్

By

Published : Jul 3, 2021, 9:54 PM IST

*నటి దివి 'సిలక ముక్కుదానా' ఫోక్ సాంగ్​ అలరిస్తోంది. మాస్ మ్యూజిక్​తో పాటు అదిరిపోయే స్టెప్పులు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. రామోజీఫిల్మ్​సిటీలో వేసిన సెట్​లో ఈ గీతాన్ని చిత్రీకరించారు. శేఖర్ మాస్టర్​ కొరియోగ్రఫీ చేశారు.​

*అలీ, నరేశ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న 'అందరూ బాగుండాలి అందులో నేనుండాలి' రెండో పాట సోనూసూద్ చేతుల మీదుగా విడుదల చేయనున్నారు. తొలిపాటను ఇటీవల రెబల్​స్టార్ ప్రభాస్ రిలీజ్ చేశారు.

.

*బాలీవుడ్​ ప్రముఖ కొరియోగ్రాఫర్ సరోజ్​ఖాన్ బయోపిక్​కు రంగం సిద్ధమైంది. ఈ విషయాన్ని టీ సిరీస్​ సంస్థల అధినేత భూషణ్​ కుమార్ వెల్లడించారు. ఆమె తొలి వర్ధంతి సందర్భంగా శనివారం ఓ ప్రకటన చేశారు. కెరీర్​లో ఆమె మూడుసార్లు కొరియోగ్రాఫర్​గా జాతీయ అవార్డు అందుకున్నారు సరోజ్​ఖాన్.

.

ఇది చదవండి:బట్టల్లేకుండా హీరో సంపూ.. హర్భజన్ 'ఫ్రెండ్​షిప్' పాట

ABOUT THE AUTHOR

...view details