అమ్మకు సలాం చేసిన టాలీవుడ్ సెలబ్రిటీలు - మాతృదినోత్సవ శుభాకాంక్షలు ఈనాడు
అంతర్జాతీయ మాతృ దినోత్సవం సందర్భంగా అమ్మకు శుభాకాంక్షలు చెబుతూ పలువురు సినీ ప్రముఖులు పోస్టులు పెడుతున్నారు.
మదర్స్ డే విషెస్ చెప్పిన టాలీవుడ్ సెలబ్రిటీలు
'మా కథలన్నింటి వెనుక మా అమ్మ కథ ఉంది' అంటూ మాతృదినోత్సవ శుభాకాంక్షలు చెబుతూ మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. నేడు అంతర్జాతీయ మాతృ దినోత్సవం సందర్భంగా ఈయనతో పాటే పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు.. తల్లి ప్రేమను, ఆమె త్యాగాలను గుర్తు చేసుకున్నారు. వారికి విషెస్ తెలిపారు. వారితో గడిపిన అందమైన క్షణాలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.