మంచు విష్ణు, కాజల్ నటించిన 'మోసగాళ్లు' ట్రైలర్‌ను మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు. 'ద వరల్డ్ బిగ్గెస్ట్ ఐటీ స్కామ్' నేపథ్య కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించారు. సునీల్ శెట్టి కీలక పాత్ర పోషించారు. జెఫ్రీ జి చిన్ దర్శకత్వం వహించారు.
'మోసగాళ్లు' ట్రైలర్.. లిరికల్ గీతంతో సాయిపల్లవి - మూవీ న్యూస్
గురువారం విడుదలైన 'మోసగాళ్లు' ట్రైలర్ ప్రేక్షకుల్ని అలరిస్తోంది. దీనితో పాటే 'విరాటపర్వం'లోని తొలి లిరికల్ సాంగ్ ఆకట్టుకుంటోంది.
'మోసగాళ్లు' ట్రైలర్.. లిరికల్ గీతంతో సాయిపల్లవి
'విరాటపర్వం'లోని తొలి లిరికల్ గీతం రిలీజైంది. 'కోలు కోలు' అంటూ సాగే లిరిక్స్‌తో ఉన్న ఈ పాట.. శ్రోతల్ని అలరిస్తోంది. ఈ సినిమాలో సాయిపల్లవి, రానా ప్రధాన పాత్రల్లో.. ప్రియమణి, నందితాదాస్ తదితరులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. వేణు ఊడుగుల దర్శకుడు. ఏప్రిల్ 30న సినిమాను థియేటర్లలోకి తీసుకురానున్నారు.