నటుడు మంచు మోహన్‌బాబు కరోనా టీకా తీసుకున్నారు. తిరుపతిలోని తన నివాసంలో కొవిడ్ టీకా తొలిడోసును స్వీకరించినట్లు సోమవారం ఆయన ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా కరోనా సమయంలో వైద్యులు చేసిన నిస్వార్థమైన సేవలను మోహన్‌బాబు కొనియాడారు.
కరోనా టీకా తీసుకున్న నటుడు మోహన్‌బాబు - కరోనా టీకా తీసుకున్న మోహన్‌బాబు
టాలీవుడ్ నటుడు మోహన్‌బాబు కరోనా టీకా తీసుకున్నారు. తిరుపతిలోని తన నివాసంలో కొవిడ్ టీకా తొలి డోసును స్వీకరించినట్లు సోమవారం ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా నిస్వార్థమైన వైద్యుల సేవను ఆయన కొనియాడారు.

కరోనా టీకా తీసుకున్న నటుడు మోహన్‌బాబు
అర్హులందరూ టీకా తీసుకునేందుకు దరఖాస్తు చేయించుకోవాలని ఈ సందర్భంగా మోహన్‌బాబు పిలుపునిచ్చారు. కరోనా వైరస్‌ను తరిమికొట్టేందుకు వాక్సినేషన్లో అందరు భాగం కావాలని ఆయన సూచించారు.