'మా'(maa elections 2021) ఎన్నికలకు మరో రెండు రోజులే ఉన్న నేపథ్యంలో సీనియర్ నటుడు మోహన్‌బాబు(mohan babu movies) ఓ నోట్ విడుదల చేశారు. తమ కుమారుడు మంచు విష్ణు(manchi vishnu panel).. ఏ సమస్య వచ్చినా మీ పక్కన నిలబడి ఉంటాడని మాటిస్తున్నానని మోహన్‌బాబు అన్నారు. విష్ణుతో పాటు ఆయన ప్యానెల్‌కు ఓటు వేసి గెలిపించాలని కోరారు.
Maa elections 2021: 'మా' సభ్యులకు మోహన్‌బాబు లేఖ - maa elections news
'మా' ఎన్నికల్లో(maa elections 2021) విష్ణుకు ఓటేసి సమర్థమైన పాలనకు సహకరించండి అని ప్రముఖ నటుడు మోహన్‌బాబు(mohan babu movies) కోరారు. మా సభ్యులకు ఓ లేఖ రాశారు.
మోహన్‌బాబు
'మా'(maa elections 2021 date) అధ్యక్ష పదవి అంటే కిరీటం కాదు, అదొక బాధ్యత అని మోహన్‌బాబు అన్నారు. నిర్మాతగా సినీ పరిశ్రమకు ఎంతో సేవ చేశానని రాసుకొచ్చారు. ఎందరో సినీ కళాకారుల పిల్లలను ఆదుకున్నానని గుర్తుచేసుకున్నారు. విష్ణు.. తన క్రమశిక్షణకు, నిబద్ధతకు వారసుడు అని చెప్పిన మోహన్‌బాబు.. అతడికి ఓటు వేయాలని 'మా' సభ్యుల్ని కోరారు.
ఇవీ చదవండి: