తెలంగాణ

telangana

ETV Bharat / sitara

తెలుగువారు గర్వించే నేత... మీకు జన్మదిన శుభాకాంక్షలు

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు జన్మదినం సందర్భంగా ఎమ్మెల్యే, హీరో బాలకృష్ణ... ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వెంకయ్యనాయుడు ఆయురారోగ్యాలను కలిగి ఉండాలని ఆకాంక్షించారు.

తెలుగువారు గర్వించే నేత... మీకు జన్మదిన శుభాకాంక్షలు
తెలుగువారు గర్వించే నేత... మీకు జన్మదిన శుభాకాంక్షలు

By

Published : Jul 1, 2020, 10:02 PM IST

దేశానికి ఉపరాష్ట్రపతిగా సేవలందిస్తున్న వెంకయ్యనాయుడుకు హిందూపురం ఎమ్మెల్యే, హీరో నందమూరి బాలకృష్ణ... జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అకుంఠిత కృషి, పట్టుదలతో అంచలంచెలుగా... తెలుగు వారు గర్వించే నేతగా వెంకయ్యనాయుడు ఎదిగారని కొనియాడారు. ఆయన ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు బాలకృష్ణ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details