తెలంగాణ

telangana

ETV Bharat / sitara

గద్దలకొండ గణేష్​గా మూడేళ్ల బాలుడి దమ్కీ​- హరీశ్​ ఫిదా...! - DIRECTOR HARISH SHANKER

"నాపైన పందాలేస్తే గెలుస్తరు... నాతోటి పందాలేస్తే సస్తరు.." అంటూ గద్దలకొండ గణేష్  చెప్పిన డైలాగులు ప్రస్తుతం క్రేజీగా మారాయి. యువతే కాదు చిన్న పిల్లలు సైతం డైలాగులు కొడుతున్నారు.

mithiran-gaddala-konda-ganesh-dialogues

By

Published : Oct 1, 2019, 11:48 PM IST

Updated : Oct 2, 2019, 12:02 AM IST

ఫిదాతో ప్రేక్షకులకు దగ్గరైన వరుణ్ తేజ్ ఇప్పుడు గద్దలకొండ గణేష్​గా అలరిస్తున్నాడు. అంతేనా... చిన్న పిల్లలకు ప్రస్తుతం ఓ క్రేజీ స్టార్. చిక్కబళ్లాపుర ఓ మూడేళ్ల తెలుగు బుడతడు మిథిరన్ గద్దలకొండ గణేష్ డైలాగులు చెప్తూ అందరిని అలరిస్తున్నాడు. ఈ వీడియోలను ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు తన తండ్రి మల్లికార్జున్. దీన్ని చూసిన సినిమా దర్శకుడు హరీష్ శంకర్, హీరో వరుణ్ తేజ్ 'సో క్యూట్..' అంటూ రీట్వీట్ చేశారు.

Last Updated : Oct 2, 2019, 12:02 AM IST

ABOUT THE AUTHOR

...view details