అల్లు శిరీష్, రుక్సార్ థిల్లాన్ జంటగా నటిస్తున్న చిత్రం 'ఏబీసీడీ'. ఇందులోని 'మెల్ల మెల్లగా..' అంటూ సాగే పాట పూర్తి వీడియో విడుదలైంది. సిధ్ శ్రీరామ్ పాడిన ఈ గీతం ఇప్పటికే సంగీత ప్రియుల్ని అలరిస్తోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ అభిమానుల్ని ఆకట్టుకుంటోంది.
'మెల్ల మెల్లగా..' అలరిస్తున్న రుక్సార్ థిల్లాన్
త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఏబీసీడీ చిత్రంలోని 'మెల్ల మెల్లగా..' అంటూ సాగే పాట వీడియో విడుదలైంది. సిద్ శ్రీ రామ్ ఈ గీతాన్ని ఆలపించాడు.
'మెల్ల మెల్లగా..' అలరిస్తున్న రుక్సార్ థిల్లాన్
సురేశ్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం మే 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహించాడు. మాస్టర్ భరత్ కీలక పాత్రలో కనిపించనున్నాడు.
Last Updated : May 7, 2019, 1:08 PM IST