తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మెల్ల మెల్లగా వీడియో ప్రోమో - mella mellaga

అల్లు శిరీష్, రుక్సార్ థిల్లాన్ జంటగా నటించిన "ఏబీసీడీ" సినిమాలోని మెల్ల మెల్లగా పాట ప్రోమో విడుదలైంది.

అల్లు శిరీష్--రుక్సార్ థిల్లాన్

By

Published : Mar 3, 2019, 6:30 AM IST

అల్లు శిరీష్ ప్రస్తుతం హీరోగా నటిస్తున్న చిత్రం "ఏబీసీడీ". ఇందులో సిద్ శ్రీరామ్ పాడిన మెల్ల మెల్లగా పాట ప్రోమో విడుదలైంది. 'కృష్ణార్జున యుద్ధం' సినిమాలో అలరించిన రుక్సార్ థిల్లాన్ హీరోయిన్​గా నటిస్తోంది.

మధుర శ్రీధర్, యశ్ రంగినేని నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహించారు. జుడా సాండీ సంగీతమందించారు.

ABOUT THE AUTHOR

...view details