మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రం 'ఆచార్య'. మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ 'సిద్ధ' అనే పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ను శుక్రవారం చిత్రబృందం విడుదల చేసింది. దీనికి మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ వాయిస్ ఓవర్ ఇచ్చారు.
మెగాస్టార్ 'ఆచార్య' టీజర్ వచ్చేసిందోచ్! - చిరంజీవి ఆచార్య టీజర్ న్యూస్
మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'ఆచార్య' మూవీ టీజర్ వచ్చేసింది. మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ వాయిస్ ఓవర్‌తో ఫ్యాన్స్‌ను అలరిస్తోంది.

మెగాస్టార్ 'ఆచార్య' టీజర్ వచ్చేసిందోచ్!
దేవాదాయ శాఖలో జరిగే అక్రమాల నేపథ్యంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో చిరు సరసన కాజల్ నటిస్తోంది. మణిశర్మ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇటీవలే ఆయన పాత్రకు సంబంధించిన లుక్ విడుదలై ఆసక్తి పెంచుతుంది. వేసవిలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
ఇదీ చూడండి:సంక్రాంతి సందడికి సిద్ధమైన 'సూపర్‌స్టార్'