తెలంగాణ

telangana

ETV Bharat / sitara

అమ్మకు ప్రేమతో.. మెగాస్టార్ 'చేపల ప్రై' అదుర్స్

తన తల్లి నేర్పిన నాన్​వెజ్ వంటకాన్ని ఆమె కోసం స్వయంగా తయారు చేశారు అగ్ర కథానాయకుడు చిరంజీవి. ఆ వీడియోను ఇన్​స్టాలో పోస్ట్ చేశారు.

అమ్మ కోసం వంట చేసిన మెగాస్టార్ చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి

By

Published : Aug 10, 2020, 10:59 AM IST

ఇప్పటివరకు నటుడిగా, రాజకీయ నాయకుడి కనిపించిన మెగాస్టార్ చిరంజీవి.. తనలోని పాకశాస్త్ర ప్రావీణ్యాన్ని బయటపెట్టారు. అమ్మ అంజనీదేవి కోసం ఆమె నేర్పిన వంటకాన్ని తానే స్వయంగా తయారు చేశారు. 'చింత తొక్కుతో చిన్న చేపల గుజ్జు ఏపుడు' చేశానంటూ ఆ వీడియోను ఇన్​స్టాలో పోస్ట్ చేశారు. దీనికి అభిమానులు విపరీతంగా లైకులు కొడుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details